💥 గ్రామవాలంటీర్ పోస్టులు💥
★ పలు కారణాలతో ఖాళీ అయిన వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
★ 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ.
★ నవంబరు 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
★ నవంబరు 15 నుంచి అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. తదనంతరం నవంబరు 16 నుంచి 20 వరకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహణ.
★ ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.
💧జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
👇🏻
★ శ్రీకాకుళం- 200
★ విజయనగరం- 823
★ విశాఖపట్నం -370
★ పశ్చిమ గోదావరి -590
★ తూర్పు గోదావరి- 1,861
★ కృష్ణా -453
★ గుంటూరు -919
★ ప్రకాశం -592
★ నెల్లూరు- 340
★ చిత్తూరు- 678
★ కడప -891
★ అనంతపురం -955
★ కర్నూలు- 976
★ మొత్తం 9,648