సృజన - శనివారం సందడి
(NO SCHOOL BAG DAY)
------
_👨👨👧👦 మూడు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు సంబంధించి చేయాల్సిన కార్యక్రమాలు సెషన్ల వారీగా ఇలా ఉన్నాయి._
_💦మొదటి సెషన్ -
_💦అంశం : సృజన_
_💦నిర్వహణ :_
_➡️బొమ్మలు గీయడం మరియు రంగులు వేయడం_
_➡️బంకమట్టి, కెనాక్స్ ఉపయోగించి బొమ్మలు,నమూనాలు తయారు చేయడం, మాస్కుల తయారీ,అలంకరణ వస్తువుల తయారీ...ఒరిగామి._
_💦రెండవ సెషన్-
_💦అంశం : తోటకు పోదాం - పరిశుభ్రత చేద్దాం !_
_💦నిర్వహణ_
_➡️పాఠశాలలో సాగు చేస్తున్న *బడి తోటలో* పాదులు చేయడం..కలుపు మొక్కలు తీయడం..పందిరి వేయడం..ఎరువులు వేయడం..పాఠశాల ఆవరణ/గదులను శుభ్రం చేయడం._
_💦మూడవ సెషన్-
_📖అంశం : చదువుకుందాం!_
_📚పాఠశాల గ్రంథాలయాల్లో వచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవడం..చర్చించడం..కథలు చదవడం..చెప్పడం..రాయడం చేయాలి._
_💦నాల్గవ సెషన్-
_💦విందాం - విందాం!(👂)_
_💦నిర్వహణ :_
_➡️ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త,పంచాయతీ అధికారి,పోస్టాఫీసు, వ్యవసాయదారుడు.. మొ||వారిని బడికి ఆహ్వానించి పిల్లలతో మాట్లాడించాలి._