APREIS ADMISSION FOR V CLASS (2020-21)
రెసిడెన్షియల్ స్కూళ్లలో 5 వ తరగతి ప్రవేశాలు లాటరీ పద్ధతి 2020-21
★ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లలో 20-విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలు లాటరీ పద్ధతిలో నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
★ ఇందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
★ ఈ మేరకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ ఎం.ఆర్.ప్రసన్న కుమార్ శుక్రవారం విధివిధానాలను జారీ చేశారు.
★ శనివారం నోటిఫికేషన్ జారీ చేసి, ఈ నెల 20 వరకు దరఖాస్తులను స్వీకరి స్తారు.
★ 27న లాటరీ తీసి, 28న ఫలితాలు ప్రకటిస్తారు.
ఈ కింది link ద్వారా online లో 50 రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించవలెను
online payment form
⬇️
దరఖాస్తు రుసుము చెల్లించిన తరువాత online లో Application కింది link ద్వారా 20-07-2020 లోపు submit చేయవలెను
APPLICATION FORM ⬇️
Submit చేసిన Application Download చేసుకొనుటకు కింది link ఉపయోగించవలెను
DOWNLOAD SUBMIT APPLICATION
⬇️
Click here to download proceedings ⬇️