ఏపీ లో మొత్తం 10 గురుకుల కాలేజీలు ఉన్నాయి.
👇లిస్ట్ 👇
List :
1.తాటిపూడి గర్ల్స్ , విజయనగరం
2. నిమ్మకూరు బాయ్స్, గర్ల్స్ , కృష్ణా జిల్లా
3. నాగార్జున సాగర్ బాయ్స్
4. వెంకటగిరి బాయ్స్ , తిరుపతి
5. గ్యారంపల్లి బాయ్స్ , అన్నమయ్య జిల్లా
6. కోడిగేనహళ్లి బాయ్స్ , శ్రీ సత్యసాయి జిల్లా
7. బనవాసి గర్ల్స్ , కర్నూల్ జిల్లా
8. గుంటూరు బాయ్స్ , మైనారిటీ
9. కర్నూల్ బాయ్స్ , మైనారిటీ
10. వాయల్పాడు గర్ల్స్ మైనారిటీ
అప్లికేషన్ ఫీజు : 300
అప్లై చివరి తేదీ : 28/04/2023
వెబ్సైట్ : https://aprs.apcfss.in
పైన వెబ్సైట్ లో 5వ తరగతి లో చేరడానికి కూడా అప్లై చేయవచ్చు
5వ తరగతి కోసం 50 కి పైగా APRS గురుకులాలు ఉన్నాయి.