ESR LEAVE LEDGER లో
(1) EARNED LEAVES ను
every year (YEAR WISE)
JAN to JUN 3 ELs
JUL to DEC 3 ELs
ఇలా నమోదు చెయ్యాలి అని
ESR స్క్రీన్ పై Notice చేస్తుంది గమనించండి.
Physical SR లో
కొంతమందికి
ఒక సంవత్సరానికి ఒకేసారి 06
రెండు సంవత్సరాలకు ఒకేసారి 12
ఇలా నమోదు చేసి ఉంటారు
కానీ ESR లో ఇలా నమోదు చెయ్యకూడదు.
July తర్వాత Job వచ్చి ఉంటే
మొదటి సంవత్సరం మాత్రం
దామాషా ప్రకారం నమోదు చెయ్యాలి.
Next Year Onwards
JAN to JUN // JUL to DEC
నమోదు చెయ్యాలి.
(2) HPL (Half Pay Leave)
HPL ను ఒక పూర్తి సంవత్సర సర్వీస్ ఇస్తూ
నమోదు చెయ్యాలి.
Ex : 06-11-2010 to 05-11-2011 ఇలా...
Physical SR లో కొంతమందికి
Job లో చేరిన తేదీ నుంచి
ఆ సంవత్సరం DEC 31 వరకు
దామాషా ప్రకారం నమోదు చేసి
NEXT
JAN to DEC.. JAN to DEC.. ఇలా
నమోదు చేస్తూ ఉండవచ్చు.
కానీ ESR లో ఇలా నమోదు చెయ్యకూడదు.
(3) HPL (Half Pay Leave for
Female Employees లో
60 Child Care Leaves జమ అయిన తేదీలు
నమోదు చెయ్యాల్సి ఉంటుంది.
అంటే ఏ DATE నుంచి ఏ DATE వరకు
జమ అయ్యాయి అని.
ఇందులో FROM DATE అనే దగ్గర
Child Care Leave G.O. Release ఐన
తేదీ కంటే *ముందే ఉద్యోగం వచ్చిన వాళ్లు*
Child Care Leave G.O. Release ఐన
తేదీని ఇవ్వవలసి ఉంటుంది.
(G.O. Ms. No. 132)
(G.O. Released Date : 06-07-2016)
(G.O. Release ఐన రోజు నుంచి మాత్రమే
Child Care Leaves వర్తిస్తాయి కదా!)
Child Care Leave G.O. Release ఐన
తేదీ *తర్వాత ఉద్యోగం వచ్చి ఉంటే*
ఉద్యోగం వచ్చిన తేదీని నమోదు చెయ్యాలి.
ఇందులో TO DATE అనే దగ్గర
మీరు Child Care Leaves ను
నమోదు చేస్తున్న DATE కానీ లేదా
LEAVE LEDGER అనే Category ని
Final Submission చేసే DATE ను కానీ
ఇవ్వండి.
(4) Samaikyaandhra Leave
for teachers దగ్గర
FROM DATE : 20-10-2013
TO DATE : 23-03-2014