ESR లో లేటెస్ట్ version లో వచ్చిన మార్పులు
పార్ట్ 2 నుండి ఇమ్యూటబుల్,మ్యూటబుల్ సర్టిఫికేట్స్ ను మరియు ప్రాపర్టీస్ కాలమ్స్ ను తొలగించారు.తద్వారా ఫిజికల్ ఫిట్నెస్, ఓత్,అలిగెన్స్ సర్టిఫికెట్స్ అప్ లోడ్ అవసరం లేదు.
ఇక ప్రాపర్టీస్ కాలమ్ లేదు కావున మూవబుల్,ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ను అప్ లోడ్ చేయనక్కరలేదు.
పార్ట్ 2 లో కేవలం నామినేషన్లు చేయాలి అదీ ZPPF/GPF,;PRAN,GRATUITY; APGLI.
పార్ట్ 3,4,5 ను ఒకే పార్ట్ అనగా పార్ట్ 3 గా చేశారు
మెడికల్, ఓత్ , ఎల్లిగేషన్ సర్టిఫికేట్ - delete చేయడం అయినది
బ్యాంక్ అకౌంట్, ZPPF , apgli లు తీసివేయడం అయినది.
Old photo ను తీసివేయడం అయినది.
ఆధార్ కార్డ్ ని add చేయడం అయినది.
ప్రాపర్టీస్ వివరాలు తీసివేయడం జరిగింది.
GIS కూడా తీసివేయడం జరిగింది.
LEAVE LEDGER లో HPL ను సర్వీసు మొత్తానికి(జాయినింగ్ నుండి నేటి వరకు ఒకే కాలమ్ లో చేసే వెసులుబాటు ఇచ్చారు. ADD ROWS లేవు.
సర్వీస్ వెరిఫికేషన్ తొలగించారు
గతంలో 7 విభాగాలు ఉండేవి ప్రస్తుతం 5 విభాగాలు ఉన్నాయి.
ఇంకా ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటైల్స్ కాలమ్ తొలగించారు.
డాక్యుమెంట్ కోలం యాడ్ చేశారు తద్వారా ఉద్యోగి లేటెస్ట్ పోటో మరియు ఆధార్ మరియు,SSC సర్టిఫికేట్, కుల దృవీకరణ పత్రం,PHC సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి.
Leave ledger పూర్తిగా మార్చారు. గతంలో చేసినవారు మళ్లీ చేయవలసి ఉంటుంది
Department test లు, training details లో SR కాపీ అప్ లోడ్ చేయనక్కర్లేదు
LTC వివరాలలో బిల్లు నెంబర్, తేదీ, amount వివరాలు అప్ లోడ్ చేయనక్కర్లేదు.
Nomination details లో immutable certificates, properties తొలగించారు. కేవలం nominee వివరాలు మాత్రమే ఉన్నాయి
Education details లో local certificate అప్ లోడ్ చేయనక్కర్లేదు
Family details లోనే dependent కు సంబంధించి income per annum కొత్తగా చేర్చారు
Family details లో unmarried daughter బదులు daughter గా మార్చారు.
Latest photo పార్ట్ 7 లో అప్ లోడ్ చేయాలి
Employee details లో సర్వీస్ రూల్స్ కు చెందిన వివరాలు తొలగించారు. PF details కొత్తగా చేర్చారు.
డాక్యుమెంట్ కాలమ్ యాడ్ చేశారు తద్వారా ఉద్యోగి లేటెస్ట్ పోటో మరియు ఆధార్ మరియు,SSC సర్టిఫికేట్, కుల దృవీకరణ పత్రం,PHC సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి.