APGLI website లో individual login కొరకు అందరు ఉద్యోగస్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ తప్పని సరిగా పూర్తి చేయాలి .
APGLI WebSite పూర్తిగా అప్డేట్ చేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారానే కొత్త అప్లికేషన్లు ,ENCHANCEMENT అప్లికేషన్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇకనుండి కొత్త బాండ్ / రెండవ బాండ్ కొఱకు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఆన్లైన్ లొనే Loan అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది, దాని కొరకు Employees అందరూ తప్పనిసరిగా APGLI సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది
APGLI కొత్త సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం, ANNUAL ACCOUNT SLIP, BOND DETAILS, బాండ్ SEARCH మరియు బాండ్ ను డౌన్లోడ్ చేసుకొనే పూర్తి విధానము తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.⬇️
కొత్తగా CFMS ID ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యే ఆప్షన్ ఇచ్చారు.⬇️