APGLI ప్రీమియం పెంచిన పాత బాండు మాత్రమే ఆన్లైన్లో చూపించడానికి కారణం :
APGLI ప్రీమియం పెంపుదల చేసిన వారు.. దానికి సంబందించిన praposals పంపడం లేదు.
అందువలన వారికి పాతబాండ్ మాత్రమే ఉంటుంది
ఇటువంటి వారు ప్రమాదవశాత్తు మరణిస్తే, పాత బాండ్ ప్రకారమే ఆర్థికప్రయోజనాలు వస్తాయి.వారి కుటుంబం ఘోరంగా దెబ్బ తింటుంది
పెంచిన చందా మేరకు. Enhancement bond proposals పంపకపోవడం వల్లే ఇదంతా.
ఇందులో DDO ల నిర్లక్ష్యంతో పాటు సంబంధిత ఉద్యోగ ఉపాధ్యాయుల నిర్లిప్తతా వుంది
పరిష్కారం?
APGLI అధికారుల సహకారంతో...సంబంధిత APGLI ఖాతాదారుల వివరాల జాబితాను అందుబాటులోకి తేవాలి.అయితే ఇందులో పనిచేస్తున్న ప్రదేశం వివరాలు లేవు.
పేరు, పుట్టినతేదీ, APGLI బాండ్ నెంబర్, ఫోన్ నెంబర్ వివరాలు వున్నాయి.వీటి ఆధారంగా సరి చేసుకోగలరు
మీ APGLI వివరాలు
బాండ్ డౌన్లోడ్ చేసు కోవడానికి.
Click the below direct link.👇
http://www.apgli.ap.gov.in/Apgli_bond.aspx
మీ APGLI వివరాలు:: APGLI policy details డౌన్లోడ్ చేసు కోవడానికి.
Click the below direct link.👇
http://www.apgli.ap.gov.in/PolicyDetails.aspx
APGLI వివరాలు :::.APGLI annual account slip డౌన్లోడ్ చేసుకొనుటకు
Click the below direct link.👇
http://www.apgli.ap.gov.in/AnnualReport.aspx