ACADEMIC MONITORING APP
ఉపాధ్యాయుమిత్రులందరికీ నమస్కారం
గతంలో నిర్వహించిన baseline తో సంబంధం లేకుండా అందరూ తప్పనిసరిగా TaRL baseline నిర్వహించి monitaring app లో online చేయాలి.
TaRL/CBA-1/FA-1 మార్కులు నమోదు చేయాలంటే మొదట ACADEMIC MONITORING APP లో ప్రధానోపాధ్యాయులు UDISEతో లాగిన్ అయ్యి, పాఠశాల డేటా ఎంట్రీ పూర్తీ చేయాలి.
USER ID : SCHOOL DISE CODE
PASSWORD : CHILD INFO కి పెట్టుకున్న పాస్వర్డ్.
అందులో
పాఠశాలలో మొత్తం తరగతులు, మీడియం వారీ, సబ్జెక్ట్స్, వారీగా పాఠశాలలోని ఉపాధ్యాయులకు కేటాయించాలి.