AP Academic Monitoring APP
1.1.0 Version విడుదల.
ఉపాధ్యాయుల Lesson Plans ను ఆన్లైన్ లో Upload చేయడానికి మరియు HM, Parent Meetings జరిగినప్పుడు ఆ వివరాలను ఆన్లైన్ లో Upload చేయడానికి , ఇంకా చాలా వాటి కొరకు Academic Monitoring App Latest Version విడుదల, ఈ Academic Monitoring యాప్ లింక్ క్రింది site లో కలదు.
Features:
School Data Entry Section (Teachers, Classes, Sections, Subjects Mapping Entry).
Lesson Plans Approval Section.
Parents Committee Meeting Section.
Student Teacher Interaction Section.
Capture Important Events Section.
Capture Cultural Competitions Section.
Baseline assessment Section.
ఉపాధ్యాయుల Lesson Plans ను ఆన్లైన్ లో Upload చేయడం, HMs వాటిని అప్రూవ్ చేయడం.
HM, Parent Meetings వివరాలను ఆన్లైన్ లో Upload చేయడం etc.
ముందుగా మీ మొబైల్ లో ఉన్న బేస్ లైన్ మార్క్స్ యాప్ అన్ ఇంస్టాల్ చేసి, ఈ కింది లింకు నుండి లేటెస్ట్ వెర్షన్ ప్లే స్టోర్ నుండి ఇంస్టాల్ చేయాలి.