SCHOOL ATTENDANCE APP OFF LINE లో హాజరు ఎలా నమోదు చేయాలి?
ప్రస్తుతం పాఠశాల హాజరు అప్లికేషన్ నందు కొన్ని సమయాలలో ఆన్లైన్ హాజరు నమోదు చేయడంలో సర్వర్ బిజీ గా ఉన్న సమయంలో ఇబ్బంది ఎదురవుతుంది అలాంటి సమయంలో ఆఫ్లైన్లో సులభంగా హాజరు నమోదు చేయవచ్చు ఆఫ్లైన్లో హాజరు ఎలా నమోదు చేయాలి తెలుసుకుందాం.
ఆఫ్లైన్లో హాజరు ఇలా.. నమోదు చేయండి.
ముందుగానే అనగా 8.30AM మరియు 3.45 PM net on చేసుకొని app login అయి EMPLOYEE ATTENDANCE Data SYNC చేయండి తరువాత LOGOUT అవ్వండి.
NEXT STEP NET OFF చేయండి APP LOGIN అయి Employee ATTENDANCE 353 face capture సబ్మిట్ చేస్తే
School Attendance Data saved successfully as device is not connected to internet అని వస్తుంది దాని పై క్లిక్ చేయండి OFFLINE లో DATA SAVE అవుతుంది.
తరువాత net on చేసి login అయి Employee Attendance data SYNC చేసి report వెళ్లి చూస్తే మీరు offline హాజరు తీసుకున్న టైమే చూపిస్తుంది.
Note: 8.40AM మరియు 4PM ఆ టైం లో వేల మంది TRY చేస్తుంటారు కావున సర్వర్ BUSY ఉంటుంది TIME కి హాజరు పడక పోవచ్చుపై విధంగా offline లో కూడ హాజరు వేసి Save చేసి సబ్మిట్ చేయవచ్చు.