యూనిఫాం స్టిచ్చింగ్ చార్జెస్ కొరకు జగనన్న అమ్మ ఒడి వెబ్ సైట్ నందు విద్యార్థుల యొక్క తల్లి బ్యాంకు వివరాలను కన్ఫామ్ చేయాలి
DEAR HEADMASTER,SCHOOL UNIFORM ISSUED TO STUDENTS FORM ENABLED IN JAGANANNA AMMAVODI HM LOGIN.PLEASE CHECK AND SUBMIT CHILD DETAILS -CSEAP
అమ్మఒడి website నందు HM Login లో services అందు స్కూల్ యూనిఫామ్ ఆప్షన్ enable చెయ్యడం అయినది. ---------------------------------------- Uniforms Stitching Charges Jaganannaammavodi.ap.gov.in లో HM Login అయిన తరువాత...
➧ Services.
➧ School uniform.
➧ Select class.
➧ Verification code.
➧ Get data.
➧ Get data.
➧ No.of Uniforms Issued.(0,1,2) Verify & Confirm.
➧ ఈ సం॥ Uniform cloth వచ్చినవారు,ఎన్ని జతలో వేయాలి.(0,1,2).
అలాగే display అయ్యే Page లో ముందే నింపబడి ఉన్న వివరాలను (Auto populated data)..
➧ ముఖ్యంగా Mother Bank Account సరిచూసుకోవాలి !
--------------------------------------------
అందులో మీ మీ పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థుల వివరాలు update చెయ్యాలి.
1. తల్లుల పేరు,ఆధార్ సంఖ్య,అకౌంట్ సంఖ్య,ifsc కోడ్ వివరాలు కరెక్టు గా ఉన్నాయో లేదో చూడవలెను. 2. పిల్లలకు ఇచ్చిన యూనిఫామ్ జతలు వద్ద ప్రైమరీ వారికి మీకు ఎన్ని జతలు వచ్చినవో అన్ని , అప్పర్ ప్రైమరీ వారికి ఎన్ని జతలో అన్ని నమోదు చేయవలెను.( అక్కడ select district అని ఉంటుంది గమనించవలెను.)
3. అన్ని సరిపోయిన తర్వాత verify&confirm cliick చెయ్యవలెను.
ఒకసారి update చేస్తే మళ్ళీ కనబడదు. గమనించవలెను.
-----------------------------------
అమ్మ ఒడి వెబ్సైట్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ వివరాలను యూనిఫాం స్టిచింగ్ అమౌంట్ వేయడం కొరకు అన్ని యాజమాన్యాల ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్ఫామ్ చేయాలి.(ప్రైవేటు పాఠశాలలు కాకుండా). లాగిన్ నందు ఏమైనా ఇబ్బందులు వస్తే మీ మండలం MIS ను సంప్రదించగలరు.
Click here⬇️