E Hazar
ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పై లింక్ ద్వారా బయోమెట్రిక్ డివైస్ లో ఈ హాజరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీయొక్క ఈ హాజరు నమోదు చేయవలెను.
ఇదివరకు మన బయోమెట్రిక్ డివైస్ లో గల SE EHAZAR అప్లికేషన్ డిలీట్ చేయగలరు
Google Play Store నందు ఈ అప్లికేషన్ ప్రస్తుతం అందుబాటులో లేనందున పై లింకు ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేయగలరు
అదేవిధంగా చైల్డ్ ఇన్ఫో లో ప్రధానోపాధ్యాయులు లాగిన్ నందు విద్యార్థుల హాజరైన హాజరును నమోదు చేయవలెను