సాంసంగ్ ఐరిస్ టాబ్ నందు హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేయడం ఎలా ?
ఐరిష్ డివైస్ లో అన్ని అప్లికేషన్స్ కనిపించడం కోసం
👉 డివైస్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి
👉 సెట్టింగ్స్ లో అప్లికేషన్స్ క్లిక్ చేయాలి
👉 డిఫాల్ట్ అప్లికేషన్స్ క్లిక్ చేయాలి
👉 తదుపరి హోం సెలెక్ట్ చేయాలి
👉 Touchviz క్లిక్ చేయాలి
👉 తదుపరి మీ ట్యాబ్ యొక్క సెంటర్ బటన్ క్లిక్ చేయాలి
అప్లికేషన్స్ అన్ని ఎనేబుల్ అవుతాయి.
Solving Launcher Problem in Samsung Irish device
ఐరిస్ డివైస్ ను లాంచర్ నుండి సాధారణ స్థితికి తీసుకురావడం కోసం
👉 V సింబల్ పై ( right top) క్లిక్ చేయాలి.
👉 తదుపరి అడ్మిన్ క్లిక్ చేయాలి.
👉 4545/ 1212/ 0852 వాటిలో ఏదో ఒక పాస్ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.
👉 Exit పై క్లిక్ చేసి సబ్మిట్ చేయవలెను.
మీ ఐరిస్ టాబ్ సాధారణ స్థితికి వస్తుంది.