Student Info Website లో ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసిన ఫార్మెటీవ్, సమ్మెటీవ్ మార్కుల డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వబడింది.
▪️అయితే ఇంతకు ముందు లా కాకుండా ఇప్పుడు ఈ మార్కులను రిపోర్ట్ సెక్షన్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
▪️ఇంతకు ముందు వరకు CCE Marks సెక్షన్ నుండి ఎక్సామ్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొనే వాళ్ళం. కానీ ఇప్పుడు దానిని రేపోర్ట్స్ సెక్షన్ లో చిట్ట చివరి సెక్షన్ లో కి మార్చడం జరిగింది.
Procedure:
Open Student info >>
Go to Reports >>
Click the Last Section: Students Exam Marks Report >>
Select Studying Class >
Select Exam Type >
Get Download