CBA-2 OMR లు ప్యాక్ చేసి అందించడం పై సూచనలు:
ప్రధానోపాధ్యాయులకు
🔹HM లు MRC కి OMR లతో పాటు Annexure-I 10.02.2023 తేదీన అందజేయాలి.
🔹విద్యార్థి ఏ ఒక్క పరీక్షకు హాజరైనా ఆ విద్యార్థిని హాజరైనట్లుగా పరిగణించాలి.
🔹Annexure-I భర్తీ చేయునప్పుడు తరగతి వారీగా హాజరైన విద్యార్థుల సంఖ్యకు ప్యాక్ చేస్తున్న OMRs సంఖ్య సమానంగా ఉండాలి.
🔹ప్రీ -ప్రింటెడ్ OMR పాడు అయినప్పుడు బఫర్ OMR వాడి ఉంటే Buffer OMR మాత్రమే ప్యాక్ లో ఉంచాలి.
🔹1-8 తరగతుల విద్యార్థుల OMR లు అన్నీ క్రమముగా ఒకే కవర్ నందు ఉంచి బాక్స్ లో ఉంచాలి .
[ఒక కవరు చాలనప్పుడు 2/3/4... కవర్లు వాడి ప్రతి కవర్లో Annexure-I ఉంచి 1/4, 2/4, ... అని రాయాలి.ఇవన్నీ కలిపి ఒక కట్టగా MRC కి అందజేయాలి]
🔹Annexure-I ఒక కాపీ బాక్స్ పైన అతికించి మరొక కాపీ బాక్స్ లోపల కవర్లో ఉంచి( పాఠశాల లో ఒక కాపీ ఉంచుకొని MRC స్టాఫ్ సమక్షంలో సరిచూసుకొని అంద జేయాలి.
MEO లకు:
🔸ప్రధానోపాధ్యాయులు తీసుకుని వచ్చిన OMR లను Annexure-I ప్రకారము ఫిజికల్ గా సరిచూసుకొన వలెను.
🔸 మండల కన్సాలిడేషన్ Annexure-II నందు ఆ పాఠశాల లో హాజరైన విద్యార్థులు మరియు OMR ల వివరములు నింపుకొనవలెను.
🔸మీ మండలంలోని అన్ని పాఠశాల నుండి OMR లు వచ్చిన పిదప boxes లేకుండా ఈ ఓఎంఆర్ కవర్లన్నీ 1/2/3 పెద్ద అట్టపెట్టెలో ఉంచుకొని Annexure-II రెండు కాపీలు తీసుకొని డిసిఇబి కి అందజేయవలెను.
🔹 ప్రతి పాఠశాల కవర్లో ఆ పాఠశాల యొక్క Annexure-I ఉండాలి మరియు దానిపైన మండల కన్సాలిడేషన్ Annexure-II నందలి పాఠశాల క్రమసంఖ్య రాయాలి.
గమనిక:
పరీక్షకు హాజరై, విద్యార్థిచే వాడ[బబుల్స్ చేయ] బడిన OMRs ను మాత్రమే DCEB కి పంపించాలి.
[Unused pre-printed/ Buffer OMRs kept at your level].