FA-2 MARKS నమోదు చేయు విధానం.
స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి
డైప్ కోడ్ ఎంటర్ చేయాలి
చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
లాగిన్ అయ్యాక , ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి
అందులో FA -2 Services ఓపెన్ చేయాలి
అందులో FA - 2 Marks Entry మీద క్లిక్ చేయాలి
అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి క్లాస్ , సెక్షన్ , సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని , Get Details మీద క్లిక్ చేస్తే , పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి .
అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA - 2మార్క్స్ ఎంటర్ చేయాలి .
ఎంటర్ చేసిన మార్కులు సబ్మిట్ చేయాలి .
ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA - 2 మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్టు.
⬇️
Step 1 : https://studentinfo.ap.gov.in
Step2 : Dept login
Step3 : CCE Marks
Step 4 : Select FA - 2 services
Step 5 : Select FA2 Marks entry
Step 6 : Select Academic year ( 2022 - 23 )