School Education Updation of Child Info and marking of Student
Attedance -Orders Rc.498- Issued.
చైల్డ్ ఇన్ఫో అప్డేట్ చేయడానికి సూచనలు:
▪️Child Info నమోదు మరియు అప్డేట్ చేయటానికి 05.07.22 నుండి అవకాశం
▪️ పై తరగతులకు విద్యార్థులు ఆటోమేటిక్ గా ప్రమోట్ చేయబడతారు
▪️ పాఠశాల కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులను Droupouts లో చూపించాలి.
▪️Students Attendance నమోదు చేసే సమయంలో చైల్డ్ ఇన్ఫో డేటాని Synchronized చేయాలి.
▪️30.09.2022 నాటికి చైల్డ్ ఇన్ఫో నిలుపుదల చేస్తారు.
NEP MAPPING & Student Info
NEP Mapping లో 3,4 మరియు 5 వ తరగతి విలీనం అయిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు
మీ పాఠశాల child info నందు 6 నుంచి 10 వ తరగతి బదులుగా 3 నుండి 10 వ తరగతులు enable చేయడమైనది.
Child Info నందు admissions & Exit Option ఇవ్వడమైనది. ప్రాధమిక పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ పాఠశాలలో join చేయగలరు.
అదే విధంగా కొత్తగా 1వ తరగతి లో చేరిన విద్యార్థుల వివరాలు Student Profile Entry మరియు Student Admission ఎంట్రీ నందు Enter చేయాలి.
వేరే పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులను Student Active and Inactive tab ద్వారా Student info లో active చేయాలి.
మన పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులను Inactive చేయాలి.
ఇదివరకే Student info నందు ఉన్న విద్యార్థుల వివరాలు మార్పు చేయడానికి Student Profile Edit నందు మార్చగలరు.
Childinfo new admission option enabled now⬇️