top of page

చైల్డ్ ఇన్ఫో లేటెస్ట్ అప్డేట్స్ :



⛸️ షూ సైజ్ ఎంట్రీ ఆప్షన్ ఇచ్చారు.

➪ చైల్డ్ ఇన్ఫో కొత్త వెబ్సైట్ లో JVK బయోమెట్రిక్ కోసం కొత్తగా 1వ తరగతిలో చేరిన లేదా పాత విద్యార్థుల షూ సైజ్ ఎంటర్ చేయటానికి ఆప్షన్ ఎనేబుల్ చేశారు.

కొత్తగా చేరిన విద్యార్థులకు(ముఖంగా 1వ తరగతి) shoe సైజ్ ఎంటర్ చేయమంటూ JVK APP లో వస్తూంది.

విద్యార్థుల shoe size నమోదు కోసం childinfo portal లో అవకాశం ఇచ్చివున్నారు. ఇంతకుముందు మీరు shoe size నమోదు కోసం ఉపయోగించిన website (schooledu.ap.gov.in) లో shoe size నమోదుకు అవకాశం వుండదు.కానీ ఇదివరకే ఆ website లో నమోదు చేసిన విద్యార్థుల shoe size వివరములు మరలా నమోదు చేయక్కర్లేదు. ఈరోజు SHOE SIZE ENTER చేసే అవకాశం కిందు లింక్ లో SERVICES OPTION లో ఇచ్చారు.



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page