స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో Reports లో ఈరోజు కొత్తగా 3 ఆప్షన్ లు insert చేశారు.
1. Dropout to Active Student Report 2. Caste wise Student Report 3. Child Wise Report ౼> దీనిలో తరగతుల వారీగా లేదా పాఠశాల మొత్తంగా విద్యార్థుల రిపోర్ట్ తీసుకోవచ్చు. ఈ రిపోర్ట్ లో మన పాఠశాలలో ఉన్నవారూ మరియు పాఠశాల లో చదివి రికార్డు షీటు/టి.సి. తీసుకుని లేదా మన పాఠశాలలో చదువు పూర్తి చేసి పై తరగతులకు మరొక పాఠశాలలో చేరకపోయినా లేదా చేరినా ఆయా పాఠశాలల వారు అడ్మిషన్లు పూర్తి చేయకపోతే వారిని మన పాఠశాలలోనే చూపిస్తుంది. ఈ కింది లింక్ ద్వారా మీరు లాగిన్ అయ్యి పై వివరాలను print తీసుకోవచ్చు లేదా Excel/PDF లో కూడా SAVE చేసుకోవచ్చు/DOWNLOAD చేసుకోవచ్చు. ⬇️ https://studentinfo.ap.gov.in/EMS/