కోవిడ్ సమయంలో పాఠశాలల్లో నాడు-నేడు విధులు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులకు సరెండర్ చేయడానికి వీలు లేని సంపాదిత సెలవు., కేవలం ఉపయోగించు కోవడానికి మాత్రమే వీలైన 15 రోజుల స్పెషల్ లీవ్ ను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఆయా ప్రధానోపాధ్యాయులకు ఎస్ ఆర్ లో ప్రత్యేక ఎంట్రీ వేస్తారు. సంపాదిత సెలవులు వలెనే వినియోగించుకోవచ్చు. ఆర్థికభారం పడకుండా... ఈ విధమైన స్పెషల్ లీవ్ గా మంజూరు చేసినారు. (సమైక్య ఆంధ్ర సంపాదిత సెలవులు వలె)
top of page
bottom of page