దసరా/సంక్రాంతి సెలవులు preffix-Suffix పై వివరణ
✨ దసరా/సంక్రాంతి సెలవులు 9 days కన్న ఎక్కువ(అనగా 10days)15 days కన్న తక్కువ(అనగా 14days)ఉన్న సందర్భంలో CLOSING DAY కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం లేదు.కాబట్టి closing day and opening రెండు రోజులు స్కూల్ కి ఖచ్చితంగా attend కావాలి.
👉 RC NO 10324, DATED 7.11.1969.
✨ ఒకవేళ సెలవులు 10days లోపు (అనగా 9 days) కానీ 14 days పైన గాని (అనగా 15 days) ఇస్తే closing day కానీ opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
👉RC NO.815 dated 1.9.1999.
✨ అనగా టర్మ్ సెలవులు 10,11,12,13,14 days ఉన్నపుడు మనకు 👉closing day or opening day CL పెట్టుకోవడానికి వీలులేదు.
✨ ఏదేని అనివార్య కారణం చేత CL / spl CL ఉపయోగించిన యెడల ప్రకటించబడిన సెలవులన్నీ Earned Leaves ( ELs) / Half Pay నుంచి మినహాయించబడతాయి.