How to apply OD to attend Dept Tests in Leave module:
👉 Leave Management
👉 Apply special duty
Special duty type లో
👉 Select Request to DDO
ను సెలెక్ట్ చేయాలి.
👉 From తేదీ
👉 To తేదీ
👉 Enter venue
(Attend APPSC Dept Test at Pragati Engg College VISAKHAPATNAM)
Apply...
దాంతో మీ పని పూర్తి అవుతుంది. తర్వాత హెచ్.ఎం.గారు / ఎం. ఇ
ఓ గారు దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఓ.డి. నమోదు అవుతుంది.