ఏపీ లోని అన్ని జిల్లాల వారీగా అన్ని డిపార్ట్మెంట్ల వారి CPS ఖాతాదారులు వివరాలు.
▪️ బ్యాంకు ఎకౌంటు లేని వారివి
▪️ మొబైల్ నెంబర్ లేనివారు వి
▪️E Mail ID లేని వారివి
▪️PAN Number జతచేయని
▪️Nomination లేనివి
▪️జిల్లాల వారీగా జాబితా ఈ కింది లింకు నందు కలవు
▪️ఈ జాబితా లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోగలరు
▪️ వీటిని సరిచేసుకోవడానికి S2 ఫారం ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది
▪️ ఈ జాబితా లో మీ పేరు ఉన్నదో చెక్ చేసుకోగలరు
CPS EMPLOYEES MISSING DETAILS IN PRAN ACCOUNT COMPLETE INFORMATION
CPS ఉద్యోగులకు ముఖ్యవిజ్ఞప్తి .AP లోని అన్ని జిల్లాల వారి
1) PRAN WITHOUT BANK DETAILS
2) PRAN WITHOUT E-MAIL
3) PRAN WITHOUT MOBILE
4) PRAN WITHOUT NOMINEE
5) PRAN WITHOUT PAN
వివరాలు పోస్ట్ చేయబడినవి.
AP లోని అన్ని జిల్లా కు చెందిన అన్ని డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రతి CPS ఉద్యోగి లిస్ట్ లను వెరిఫై చేసుకొని మీ పేరు కనుక ఆ లిస్ట్ లలో ఉన్నట్లయితే PRAN ACCOUNT లకు సంబందించిన సమస్త సమాచారాన్ని S2 ఫార్మ్ ద్వారా STO ఆఫీస్ లో తక్షణం సరిచేయించుకొని మీ PRAN అకౌంట్ ను అప్డేట్ చేయించుకొని e-SR లో ఎంట్రీ చేయించు కొనగలరు.
ఇది చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకొనగలరు. ఈ వివరాలు సరిగా లేక పోవడం వలన రిటైర్మెంట్/డెత్ బెనిఫిట్స్ పొందే సందర్భాలలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
Click here to download pran without bank account details⬇️
Click here to download Pran without Email⬇️
Click here to download pran without mobile⬇️
Click here to download Pran without nominee⬇️
Click here to download Pran without PAN⬇️