TIS Update
ఉపాధ్యాయులు తమ 1.వ్యక్తిగత వివరాలు,
2.విద్యా అర్హతల వివరాలు, 3.అపాయింట్ మెంట్ మరియు 4.ట్రాన్స్ ఫర్ వివరాలను update చేసుకొనుటకు ⬇️
అను URL నందు( Child info గ మనం పిలుచుకొనే వెబ్సైట్) లాగిన్స్ ఎనేబుల్ చేయబడినవి.
లాగిన్ వివరాలు
యూజర్ ఐ డీ: ఏడు అంకెల ట్రెజరీ ఐ డీ
పాస్వర్డ్: guest
( ఒకవేళ guest తో లాగిన్ కాకపోతే ,
forgot password అనే లింకు ద్వారా,మన ట్రెజరీ ఐ డీ ఇస్తే,OTP మన రిజిస్టర్డ్ మొబైల్ కి వస్తుంది. OTP ని ఉపయోగించి password సెట్ చేసుకొని లాగిన్ కావచ్చు.)