top of page

Commissionerate of School Education Government of Andhra pradesh

ree

సందర్శకులకు సూచన:

ఈ ఆఫీస్ నందు అర్జీ ఆన్లైన్ లో మాత్రమే స్వీకరించబడును. ప్రత్యక్షంగా ఇచ్చే అర్జీలు స్వీకరించబడవు. దీనికోసం ప్రత్యేకంగా CSE Website నందు పబ్లిక్ Grievance వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.

https://schooledu.ap.gov.in/DSE/ ఆన్లైన్ ద్వారా అర్జీ ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు:

1.మీ అర్జీ అందిన సమయం నుండి పరిష్కరించిన/తిరస్కరించిన విషయం మీ ఫోన్ కి సమాచారం ఇవ్వబడును. మీరు ఉన్న ప్రదేశం నుండే మీ అర్జీ పంపవచ్చు. మీరు ఇంత దూరం రావలసిన శ్రమ తగ్గుతుంది మీ అర్జీ స్థితి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో తెలుసుకొనే అవకాశం CSE portal లో కల్పించబడినది. ఆఫీసు నందు గాని,Joint డైరెక్టర్స్ కు గాని అర్జీ జనవరి 2020 నుండి Online లో నే పంపవలెను.

జనవరి 2020 నుండి వ్యక్తిగతంగా, వచ్చి ఇచ్చే అర్జీలు తిరస్కరించబడును. ఇట్లు కమిషనర్ పాఠశాల విద్యాశాఖ, అమరావతి

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page