DSC 2018 లో భర్తీ కాకుండా మిగిలి పోయిన అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులను మెరిట్ కం రోస్టర్ ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వులు, షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
DSC 2018 SGT SA unfilled vacancies instructions to fill-up the posts through counseling - schedule Memo.No. ESE02-20021/6/2018-RECTMT-CSE-1Dt:17/12/2021
DSC-2018 లో భర్తీ కాకుండా మిగిలి పోయిన అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులను మెరిట్ కం రోస్టర్ ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వులు, షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. provisional list of the candidates : 20.12.2021 Confrmation of the Selected list : 21.12.2021 SMS sending to the candidates : 22.12.2021 Uploading of Certifcates : 23.12.2021 to 24-12-2021 Certifcate of Verifcation : 24.12.2021to 28-12-2021 Display of Vacancies : 29.12.2021 Conduct of Counseling & Issuing of Posting Orders : 30.12.2021 & 31.12.2021
Download proceedings⬇️