EHS DDO Change process
హెల్త్ కార్డ్స్ కోసం ఈరోజు చాల మంది ఉద్యోగులు బదిలీలలో మరియు పదోన్నతులు పొందిన తర్వాత కార్యాలయాలు మారినారు కానీ వారి హెల్త్ కార్డ్స్ నందు వారి పాత DDO వివరాలే ఉన్నవి ఇలా ఉండడం వల్ల కొత్త గా ఉద్యోగి వారి తల్లిదండ్రులు, లేదా వారి పిల్లలకు నూతనంగా హెల్త్ కార్డు అప్లై చేసిన తరవాత DDO సమ్మతి (Approvel) తెలియచేయాలి కావున అప్పుడు ఇబ్బంది ఎదురుకొనుచున్నారు అలంటి ఇబ్బందులు లేకుండా హెల్త్ కార్డ్స్ నందు వారి DDO వివరాలు ఎలా మార్చుకోవాలో ఈ క్రింద వివరించబడినది :
Steps to Change DDO Detailis:⤵
1.EHS website
http://www.ehs.ap.gov.in/ లోకి ఉద్యోగి User ID మరియు Passward తో లాగిన్ కావాలి.
2.లాగిన్ అయిన తరవాత స్క్రీన్ కనిపిస్తుంది వాటిలో Initiate New /Rejected Beneficiaries మీద క్లిక్ చేయాలి.⤵
౩.చేసిన తరవాత NOTE : Please cross check the DDO details before submission of the form,and the same DDO has to approve the application for adding/removing beneficiaries. If any Changes required for DDO, Please click here. అనే దానిమీద క్లిక్ చేయండి.⤵
4.మనకు మరో విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మన DDO వివరాలు , మన అడ్రస్ , Maritual Status, మన జీతానికి సంబంధించిన వివరాలు అన్ని అప్డేట్ చేసుకునే సదుపాయం ఉన్నది.⤵
ఈ విధంగా DDO వివరాలు మార్చిన తరువాత DDO లాగిన్ లో Manager (Gazetted) వారి వివరాలు అప్డేట్ చేయాలి చేసిన తరవాత మీ లాగిన్ లో వివరాలు అప్డేట్ అవుతాయి.
🌷 All Officers మీ Salry details entry in EHS potrol Pay and Pay Sacale and PRC year కంప్లీట్ గా చూసుకొని update చేసుకోండి సర్, EHS potral base చేసుకొని సింగల్ room Sharing room ఇస్తున్నారు..
👉🏻హెల్త్ కార్డ్ ఇంతకు ముందు పనిచేసిన ddo కోడ్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే ప్రస్తుత ddo code పరిధి లో మార్చవలసి ఉంది ఆటోమేటిక్ గా జరుగదు.
👉🏻కనుక క్రింద పేర్కొన్న ఈ మెయిల్ కు మన వర్కింగ్ ఎంప్లాయ్ id, వర్కింగ్ డీటెయిల్స్,payslip పంపినట్లైతే సంబంధిత EHS గ్రీవిన్స్ సిబ్బంది మార్చుతారు .
TO BE SUBMITTED DETAILS
1.PLZ PROVIDE TRANSFER COPY
2.PAY SLIP
3.EMPLOYEE ID
4.HOD
5.DDO CODE
6.DISTRICT
e-mail : ap_ehf@ysraarogyasri.ap.gov.in