EHS మెడికల్ బిల్స్
ఫిబ్రవరి, మార్చి 2023 లో వైయస్సార్ ట్రస్టు ద్వారా సాంక్షన్ కాబడి YSR ట్రస్ట్ ప్రొసీడింగ్ వచ్చిన మెడికల్ బిల్స్ అన్నిటికీ EHS DDO లాగిన్ లో కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ప్రొసీడింగ్స్ అటాచ్ చేసి ఉన్నారు. కాబట్టి, సదరు ఉపాధ్యాయులు, EHS DDO లాగిన్ లో ట్రస్ట్ ప్రొసీడింగ్, మరియు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొసీడింగ్ రెండు డౌన్లోడ్ చేసుకొని మెడికల్ బిల్స్ క్లైమ్ చేసుకోవచ్చు