వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
(GO MS No.628,Dt.15/11/2019.)
ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల మరియు గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, శానిటరీ ఉద్యోగులు, ప్రైవేటురంగ ఉద్యోగులు కూడా హెల్త్ కార్డులు.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 5లక్షల వార్షిక ఆదాయం వరకు వర్తింపజేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల బియ్యం కార్డులు కలిగి ఉన్నవారు అర్హులుగా స్పష్టం చేసింది. ఒక కుటుంబంలో ఒక్క కారు కన్నా ఎక్కువ కార్లు ఉంటే అనర్హులని తెలిపింది. ఈ మేరకు అర్హత నిబంధనలను వెల్లడించింది.
🌹 వైఎస్ఆర్ పింఛను కానుక, జగనన్న విద్య, వసతి దీవెన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు
🌹 12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి ఉన్న భూ యాజమానులు
🌹 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులు
🌹 తడి, పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న భూ యజమానులు
🌹రూ. 5 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు
పూర్తి వివరాలకు
Click here to download👇🏻
https://drive.google.com/file/d/1Q5vG5PydHh0oUpUuizqu-gMHilKhPCvY/view?usp=drivesdk