💥గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాాలు 💥
★ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల.
★ ఫలితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్.
★ కేవలం 10 రోజుల్లో ఫలితాలు విడుదల.
★ 19 రకాల పోస్టులకు 14 పరీక్షలు నిర్వహణ.
★ ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15వేల చొప్పున జీతం ఇవ్వనున్నారు.
★ ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30, అక్టోబర్ 1న శిక్షణ ఇవ్వనున్నారు.
★అక్టోబర్ 2న అభ్యర్థులు విధుల్లో చేరనున్నారు.
★ ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
★ తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను. 🍥 వెరిఫికేషన్ షెడ్యూలు ఇలా... 👇🏻 ★ ఫలితాల విడుదల 19.09.2019
★ వెబ్‌సైట్ సర్టిఫికెట్ల అప్‌లోడ్ 21.09.2019 నుండి
★ కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019
★ తనిఖి జరిగే తేదీలు : 23- 25 సెప్టెంబర్ 2019
★ నియామక ఉత్తర్వుల జారీ 27.09.2019
★ అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019
★ గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019
★ పరీక్ష ఫలితాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు.
Click on the below Link👇
http://gramasachivalayam.ap.gov.in/