NMMS MATERIAL TELUGU MEDIUM &
NMMS MATERIAL ENGLISH MEDIUM Government official material కొరకు▶️
NMMS ★ కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) ప్రతిభ పరీక్ష నిర్వహణ. ★ 8 వ తరగతి విద్యార్థులు అర్హులు. అర్హత సాధించిన వారికి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ. 12 వేలు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ★ ఈ ఏడాది నవంబరు 3న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష నిర్వహణ. ★ NMMS MATERIAL TELUGU MEDIUM కొరకు... 👇🏻
http://bseap.org/NMMS_mat_english_T.aspx ★ NMMS MATERIAL ENGLISH MEDIUM కొరకు 👇🏻
http://bseap.org/NMMS_mat_english.aspx