Swatcha vidyalaya puraskar Web portal లో నేరుగా రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వొచ్చు లేదా App playstore నుంచి app download చేసుకొని school UDISE CODE , Password enter చేసి login అవ్వాలి Password తెలియకపోతే sign up మీద క్లిక్ చేసి password set చేసుకోవాలి Password లో alphabetics మరియు numbers మాత్రమే ఉండాలి. Symbols వాడకూడదు. అప్పుడు registration complete అవుతుంది Registration పూర్తి కాగానే school dise code , password enter చేసి login కావాలి Login అయ్యి primary info పూర్తి చేయాలి Next survey మీద click చేసి 1.water 2.Toilets 3.Handwashing with soap 4.Operation and Maintenance 5.Behavior Change and Capacity Building 6.Behavior Change and Capacity Building 7.COVID - 19 (Preparedness & Response) ఈ విభాగాల్లో questions కి answer చేసిన తరువాత 8.photos upload చేయాలి ( ఒక్కొక్క విభాగానికి రెండు ఫోటోలు, మంచి క్వాలిటీ కలిగిన ఫోటో 1 mb సైజ్ మాత్రమే అప్లోడ్ చేయాలి.) 9.Next Final submission click చేయాలి OTP వస్తుంది OTP Enter చేస్తే Final submission complete అవుతుంది. Mail కి Final submission successful అని message వస్తుంది App link: https://play.google.com/store/apps/details?id=com.glt.svp2122 Portal link: https://swachhvidyalayapuraskar.com
top of page
bottom of page