💥క్రొత్త జిల్లాలు- టీచర్ల పరిస్ధితి
🙋♂ 2021 జనాభా లెక్కల కోసం,జిల్లా/ తాలూకా etc లాంట Juridictional Units హద్దులు మార్చుకొనుటకు చివరి తేదీను 31 Dec 2021 నుండి 30Jun2022 వరకు పెంచనున్నందున AP లో 13 క్రొత్త జిల్లాల ఏర్పాటుకు ఏ ఇబ్బంది ఉండబోవచ్చును
🙋♂ త్వరలో క్రొత్త జిల్లాలకు జాయింట కలక్టర్లను కలక్టర్లుగా నియమిస్తారు
🙋♂ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు పరిష్కరించిన.తర్వాత అసెంబ్లీ లో తీర్మానము ద్వారా చట్టమగును. Appointed day నుండి క్రొత్తజిల్లాలు అధికారికంగా ఏర్పడును
🙋♂ జిల్లాల ఏర్పాటు తర్వాత కొంతకాలము Dyeo/AD లను Incharge DEO లుగా నియమిస్తారు.
🙋♂ Presidential order వచ్చిన తర్వాత Dist/ Zonal / State స్థాయి పో్స్టులు నిర్ణయించి పదోన్నతులకు మార్గం సుగమమగును.
🙋♂ తెలంగాణా లో లాగా ఈ Presidential order లో DEO/DyEo/MEO /JL/Diet పోస్టులకు పదోన్నతి అవకాశము ఇచ్చే విధంగా PR టీచర్ పోస్టులకు కూడా (ప్రభుత్వ టీచర్ పోస్టుల వలె) Presidential order లో చోటు దక్కును. కోర్టు లో పెండింగ్ కేసులు తేలిన తర్వాత ఈ పదోన్నతులకు లైన్ క్లియర్ అగును.
🙋♂ క్రొత్త జిల్లాల తుది ఏర్పాటుకు Appointed date వచ్చిన తర్వాత కూడా కొంతకాలము టీచర్ల బదిలీలు, పదోన్నతులకు ఆటంకము కలుగవచ్చునేమో? .తెలంగాణాలో ఇంతవరకు టీచర్ల within dist/ Zone బదిలీలు , పదోన్నతులు ఇవ్వలేదు.
🙋♂ Appointment day కు ముందే బదిలీలు, పదోన్నతులు చేయించుకొనుట మేలు
🙋♂ క్రొత్త మండలాలు ఏర్పడటం లేదు కనుక పోస్టులు ఏమీపెరగవు
🙋♂ క్రొత్త జిల్లాలు అధికారికంగా ఏర్పడిన తర్వాత కూడా కొన్ని రోజులు పాత జిల్లా కేంద్రము నుండే పరిపాలన జరుగును.
🙋♂ పోస్టలకు సరిపడా మాత్రమే అంతర జిల్లా బదిలీలు జరుగును. అడిగిన వారందరినీ స్వంత జిల్లా లకు పంపించరు