మీ బైక్/కారు మీద ట్రాఫిక్ చలానా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా ?
మన బండి లేదా కారు మీద ప్రయాణించేటప్పుడు మనకు తెలియకుండానే ఒక్కోసారి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ చలానా విధిస్తూ ఉంటారు. మన యొక్క బండి నెంబర్ ను ఇచ్చి మనకు చలానా పడిందో లేదో తెలుసుకోవచ్చు.