ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం కార్డు యొక్క స్టేటస్ ను మీయొక్క రేషన్ కార్డు నెంబరు లేదా ఆధార్ నెంబర్ ను ఇచ్చి మీకు కార్డు మంజూరు చేయబడిందా లేదా తిరస్కరించబడిందా అనే విషయాలను తెలుసుకోవచ్చు క్రింది లింక్ ను క్లిక్ చేసి మీయొక్క బియ్యం కార్డు స్టేటస్ ను తెలుసుకోవచ్చు
కొత్త రేషన్ కార్డులు పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
👇
https://www.spandana.ap.gov.in/Navasakam/RationCardStatus.aspx