💥How to Check Aadhaar Bank Linking status💥
ఆదార్ నెంబర్ మీ బ్యాంకు ఖాతా కు లింక్ చేయబదినదా ? లేదా ?
ఈ క్రింది స్టెప్స్ ద్వారా తెలుసుకోవచ్చు .2017 నుండి బ్యాంకు వారు ఖాతాదారుల నుండి ఆదార్ నెంబర్ ను లింక్ చేయడానికి వివరాలు సేకరిస్తున్నారు మీ ఖాతా కి మీ అధార్ లింక్ కాబడినదా చెక్ చేసుకోండి.
Steps to Check Aaadhaar Linked with Bank Account or Not:
1.ముందు గా ఆధార్ వెబ్సైటు ను సందర్శించండి www.uidai.gov.in
2.వెబ్సైటు ఓపెన్ చేసిన తరవాత ఈ చిత్రం లో చూపిన విధముగా " Check Aadhaar & Bank Account Linking Status" మీద క్లిక్ చేయాలి
౩.మీ 12 అంకెల ఆదార్ నెంబర్ ఎంటర్ చేయాలి చేసిన తరవాత క్రింద ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి
4.చేసిన తరవాత మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది అది వచ్చిన తరవాత తిరిగి ఆ OTP ఎంటర్ చేయాలి ఈ OTP కేవలం పది నిమషాలు మాత్రమే valid లో ఉంటుంది
5. మీ ఆదార్ లింక్ కనబడినట్లు అయితే ఈ క్రింది విధముగా చూపుతుంది
Congratulations ! Your Bank Aadhaar Maping has been done
Aadhaa Number: xxxxxxx
Bank Linking Status: Active
Bank Linking Date: xx.xx.xxxx
Bank Name: xxxxxx Bank
ఈ విధంగా మీ ఆదార్ బ్యాంకు కు లింక్ కబడినదా ? లేదా ? తెలుసుకోవచ్చు.
Click Here to Check Aadhaar Bank Linking status👇
http://www.andhrateachers.in/2019/10/how-to-check-aadhaar-bank-linking-status.html