NOC for pass port & Abroad permission& Retired medical reimbursement information
👉Teachers కు "Pass port NOC" & మరియు "Abroad permission(Visa)"
Online submission కొరకు MEO/HM/Dyeo లు క్రొత్త CSE website లో
లో Login అగుటకు Facial Attendance cdo login "Username (Treasury ID) & Password ను ఉపయోగించాలి.
👉 Retired Teachers Medical Reimbursement(Rs.50000 దాటిన Proposals ను) www.cse.ap.gov.in లో "Old /Pensioners MR Bills" అని Toolbar పై ఉన్న Icon ను click చేసి "Udise code & PW " తో Login కావాలి.
👉MR Bills, Passport & Abroad permission Status ను తెలుసు కొనుటకు
www.schooledu.ap.gov.in అనే website లో "MIS Reports Tile" ను click చేసి తెలుసుకో వచ్చును.
👉 Working Teachers Rs. 50000 దాటిన Online MR Proposals ను Drysrarogyasri website ద్వారా Employees Treasury ID & PW తో Login అయ్యి Submit చేస్తే HM/MEOలు తమ Login లో Verify చేసి Submit చేస్తారు.
👉ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారు Scrutiny చేసి Website లో DDO login లోకి Orders పంపుతారు.
👉 ఆ Scrutiny Report తో G.O No.180 (Delegation of powers) ద్వారా సంక్రమించిన అధికారాలతో Scrutiny Report లో చూపిన సమాన సొమ్మును MR Sanction Order ను HM/MEO లు ఇచ్చి CFMS లో Teacher Bill Submit చేయ వలెను. HM లకు Dyeo లు MR sanction orders ఇస్తారు.
👉 అలాగే Retire అయిన Teachers విషయములో కూడా HM/MEO/Dyeo లు మంజూరు చేయాలి.