ప్రతి మండలానికి రెండు ఎంఈఓ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు విడుదల.
⭕1145 ఆర్ట్, క్రాప్ & డ్రాయింగ్ టీచర్ పోస్టులను రద్దు
Creation of (i) 13 MEO-I posts and (ii) 679 MEO-II posts for effective monitoring of the academic and non academic activities in School Education Department - Orders - Issued G.O.Ms.No. 154 Dated: 16.09.2022.
MEO -II Posts ముఖ్యాంశాలు
🙋G.O 154 ప్రకారము
👉MEO-II posts భర్తీ ఎలా జరగాలి ?MEO-II లకు పని విభజన పై త్వరలో విడుదలయ్యే సర్వీసురూల్స్ ఉత్తర్వులలో పేర్కొనబడును
👉 PR టీచర్లకు MEO లుగా పదోన్నతులు పొందుటకు ఇది ఒక సువర్ణ అవకాశము.
👉 Present PR HM లను MEO-II పోస్టులలోకి అలాగే్Govt HM లకు MEO-I పోస్టులకు వెళ్ళుటకు Option తీసుకొని సీనియారిటిలో కౌన్సిలింగ్ ద్వారా Posts place /Mandal కేటాయిస్తారు.
👉 ఈ Options తర్వాతSA To MEO&HMపదోన్నతులు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.