SSC Public Examinations, 2021 – Constitution of District Level Grievance Redressal Committees RC.GE Dt:13.08.21
10వ తరగతి ఫలితాల గురించి గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు.
SSC June-2021 పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే 16.8.2021 నుండి 21.8.2021 వరకు విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులను స్వీకరించేందుకు జిల్లా స్థాయిలో మరియు డివిజన్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు మరియు జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు గురించి పాఠశాల విద్యాశాఖ తాజా ఉత్తర్వులు విడుదల..
★ పదో తరగతి విద్యార్థుల మార్కులకు సంబంధించిన అభ్యంతరాల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు ★ జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార కమిటీ చైర్మన్ గా డీఈఓ, మెంబర్ కన్వీనర్‌గా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, మెంబర్ గా డిస్ట్రిక్ట్ కంట్రోల్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ ఉంటారు. ★ డివిజన్ స్థాయి కమిటీలో డీవైఈఓ చైర్మన్‌గా, మెంబర్స్ గా డీఈఓ నామినేట్ చేసిన ఒక ఎంఈఓ, ముగ్గురు హెచ్ఎంలు ఉంటారు. ★ అలాగే ఫిర్యాదు చేసిన విద్యార్థి/ తల్లి/తండ్రి అభ్యర్ధన, పాఠశాల ప్రధానోపాధ్యాయుని అభ్యర్ధన, విద్యార్థి జవాబు పత్రాలు, ఉపాధ్యాయుని మార్కుల రిజిస్టర్, కన్సాలిడేటెడ్ మార్కుల రిజిష్టర్‌తో పాటు ప్రధానోపాధ్యాయుడి సీలుతో, కమిటీ ముందు హాజరుకావాలి.
★ పదో తరగతి విద్యార్థుల మార్కులకు సంబంధించిన అభ్యంతరాల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు
★ జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార కమిటీ చైర్మన్ గా డీఈఓ,
మెంబర్ కన్వీనర్‌గా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్,
మెంబర్ గా డిస్ట్రిక్ట్ కంట్రోల్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ ఉంటారు.
★ డివిజన్ స్థాయి కమిటీలో డీవైఈఓ చైర్మన్‌గా, మెంబర్స్ గా డీఈఓ నామినేట్ చేసిన ఒక ఎంఈఓ, ముగ్గురు
హెచ్ఎంలు ఉంటారు.
★ అలాగే ఫిర్యాదు చేసిన విద్యార్థి/ తల్లి/తండ్రి అభ్యర్ధన, పాఠశాల ప్రధానోపాధ్యాయుని
అభ్యర్ధన, విద్యార్థి జవాబు పత్రాలు, ఉపాధ్యాయుని మార్కుల రిజిస్టర్, కన్సాలిడేటెడ్ మార్కుల రిజిష్టర్‌తో పాటు ప్రధానోపాధ్యాయుడి సీలుతో, కమిటీ ముందు హాజరుకావాలి.