ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్షా
పత్రికా ప్రకటన (17.1.24)
ఏపీలో జనవరి 22న స్కూళ్ళు పునః ప్రారంభం
మరో మూడు రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు.
పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదేశం.
సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వగా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి 22న పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమీషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు తెలిపారు.
Order to ensure that the academic schedule remains intact,
All the
District Education Ofcers in the State are instructed to conduct
compensatory classes for these two days during the upcoming General
Holidays in the Academic Year 2023-24
and also instructed to inform all
the Headmasters of all Govt., ZPP / MPP, Aided, Pvt. Un-aided schools in
the State belonging to all managements and boards to abide by these
instructions scrupulously without any deviation.
S Suresh Kumar
Commissioner, School Education.