CFMS LOGIN కుHELPDESK LOGIN కు తేడా ఏంటి?
HEAD MASTERS PD ACCOUNTS ను ఉపయోగించాలంటే వీటిని గురించి అవగాహన ఉండాలి.
CFMS LOGIN వేరు.
HELPDESK LOGIN వేరు.
CFMS LOGIN లో
SALARY BILLS CHECK చేసుకోవడం
SALARY BILLS PREPARE చెయ్యడం.
Grant Utilization Bills PREPARE చెయ్యడం లాంటివి (..... మొదలగునవి) ఉంటాయి.
HELPDESK LOGIN లో
Mobile Number updation
Aadhar Number Updation
Name Spelling Corrections. etc. వాటికోసం ONLINE REQUEST ఇవ్వడం ఉంటాయి.
ఒక EMPLOYEE Mobile Num. Updation request ను వేరే EMPLOYEE HELPDESK LOGIN లో Request ఇచ్చుకోవచ్చు.
కానీ Grant Utilization Bills
Prepare చెయ్యడానికి అవసరమైన BLM TILE అనే ఒక OPTION WORK CONFIGURATION TILE అనే ఒక OPTION కోసం HMs వారి వారి PERSONAL HELPDESK నుంచే REQUEST ఇవ్వాలి.
పై రెండు TILES ADD చెయ్యమని మరొకరి HELPDESK నుంచి REQUEST ఇస్తే.. REJECT అవుతున్నాయి.
HMs అసలు HELPDESK లో
REGISTER అయ్యి ఉండకపోతే
ఇప్పుడు REGISTER అవ్వాలి.
HELPDESK REGISTRATION లో
మీ MOBILE NUMBER Update కాలేదు
అనే NOTICE ను మీరు అందుకుంటే
FIRST మీ MOBILE NUMBER ను
LINK చేసుకోవాలి.
అసలు HELPDESK యే OPEN కావడం లేదు. MOBILE NUMBER ను ఎలా UPDATE చేసుకోవాలి.. అంటే
Mobile Num. Update కోసం వేరే వారి HELPDESK నుంచి Request ఇచ్చుకోవచ్చు అని పైన వివరించడమైనది.
(MOBILE NUM. UPDATION కోసం
DDO గారి CERTIFICATION అవసరం)
(MOBILE NUM UPDATION Request
ఇచ్చిన తర్వాత UPDATE కావడానికి
24 గంటల సమయం పడుతుంది)
SIMPLE గా...
MOBILE NUM.
updation Request ను ఎవరి HELPDESK నుంచైనా ఇవ్వవచ్చు.
BLM TILE..
Work Configuration TILES ను ADD చెయ్యమని HM/DDO
PERSONAL HELPDESK నుంచే
REQUEST ఇవ్వాలి.