AP MDM Eggs Chikkis Indent, Receipt Instructions Released by MDM Director
School Education Dept.,-PM POSHAN -Jagananna Gorumudda (Mid
day Meal)-Submission of indent, receipt and bills of Egg and Chikki ONLINE in IMMS APP by Head Masters of all Govt Schools and Suppliers -Certain Instructions-issued -Regarding.
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత & ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, MDM & SS,A.P అమరావతి డైరెక్టర్ జారీ చేసిన సూచనలు :
గుడ్డు మరియు చిక్కీ ఇండెంట్ విషయమై :
• గుడ్డు మరియు చిక్కీ ఇండెంట్ పెట్టేటప్పుడు హెడ్ మాస్టర్ జాగ్రత్త వహించాలి. అనగా average meal taken, public holidays , optional holidays , exam schedule వంటి అంసములను దృష్టి లో వుంచుకొని ఇండెంట్ పెట్టాలి.
• గుడ్డు & చిక్కీలను సంబంధిత నుండి స్వీకరించేటప్పుడు హెడ్ మాస్టర్ తప్పనిసరిగా ఉంచిన ఇండెంట్‌కు విరుద్ధంగా వెళ్లకూడదు.
• హెడ్ మాస్టర్ గుడ్డు & చిక్కీలను , ఇండెంట్ కంటే ఎక్కువ అడగకూడదు, ఎక్కువ తీసుకుంటే దాని చెల్లింపు గురించి HM బాధ్యత వహించవలసి వుంటుంది .
• హెడ్ మాస్టర్ మునుపటి దశ గుడ్లు & చిక్కీల బ్యాలెన్స్ చూడకూడదు.
• మరియు తదుపరి దశలో ఇండెంట్ ప్రకారం సరఫరా చేసినప్పుడు సంభందిత సరఫరాదారు నుండి తీసుకోవడాన్ని తిరస్కరించకూడదు.
• హెడ్ మాస్టర్ వేసిన ఇండెంట్ కచ్చితంగా పాటించాలి.
• HM పైన పేర్కొన్న షరతులకు విరుద్దముగా చేసిన యెడల , సంబంధిత HMకి షోకాజ్ జారీ చేయబడును.
స్యానిటరి నాప్‌కిన్స్ సప్లయ్ విషయమై :
• స్యానిటరి నాప్‌కిన్స్ సప్లయ్ ఫేజ్ -ii అనగా అక్టోబర్ -23 , నవంబర్-23 , డిసెంబర్-23 మరియు జనవరి -2024 నెలలకు గానూ సరఫరా చేయబడును .
• పై విషయమై తమకు తెలియునది ఏమనగా , స్యానిటరి నాప్‌కిన్స్ సప్లయ్ జరిగిన వెంటనే imms app లో అప్లోడ్ చేయవలెను .
• మరియు బాలికలకు వెంటనే అందజేసి వారి తో ekyc చేయించవలెను . (ధృవీకరణ నిమిత్తము).
మధ్యాహ్న భోజనము తినే విద్యార్ధుల సంఖ్య :
• ప్రతి ప్రధానోపాధ్యాయుడు తమ యొక్క imms app నందు hm services లో మరియొక tail అమర్చబడింది . అధి ఏమనగా , ప్రతి ప్రధానోపాధ్యాయుడు ప్రతి రోజు ఉదయం విధ్యార్ధుల హాజరు నమోదు చేస్తారు . కానీ మధ్యాహ్న భోజన సమయములో తినే పిల్ల సంఖ్య , పొద్దున్న హాజరైన పిల్ల సంఖ్య కన్నా ఎక్కువ వున్నట్లయిన , సదరు hm mdm meals availed tail ఎడిట్ చేసుకునే అవకాశమును కల్పించిననారు . కావున ప్రతి ప్రధానోపాధ్యాయుడు పై విషయమును గ్రహించగలరని ఆశిస్తున్నాము.
MDM Eggs. Chikki ల ఇండెంట్, మరియు రిసీట్ ల గురించి విధివిధానాలు, టైమ్ టేబల్ విడుదల చేసిన డైరెక్టర్
Eggs, Chikkis తీసుకునే సమయంలో, బ్యాలెన్స్ తో సంబంధం లేకుండా కచ్చితంగా ఇండెంట్ ప్రకారం మాత్రమే తీసుకోవలెను. ఇండెంట్ కన్నా ఎక్కువ తక్కువలు తీసుకోవడం అంగీకరించబడదు.
IMMS యాప్ లో ఇండెంట్ పెట్టుట, రిసీట్ ల నమోదు బాధ్యత HM లదే.
పూర్తి ఇన్స్ట్రక్షన్ ల వివరాలు, IMMS లో ఇండెంట్, రిసీవ్ ల తేదీలు కింది లింకు మీద క్లిక్ చేసి చూడవచ్చు.