IMMS APP (Aug 24rd)న అప్డేట్ అయ్యింది. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది.
అందరూ ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు వెంటనే తమ ఫోన్ లో IMMS యాప్ పాత వర్షన్ ను డిలీట్ చేసి కొత్త వర్షన్ ను ఇన్స్టాల్ చేసుకోండి.
కొత్త వెర్షన్ లోని మార్పులు:
1.MDM డైలీ ఇన్స్పెక్షన్ మెనూలో EGG మరియు CHIKKI కి ఫోటో UPLOAD MANDATORY ఆప్షన్ తొలగించారు. NA ఆప్షన్ ఇచ్చారు. అంటే ఒకవేళ కోడిగుడ్డు లేదా చిక్కి సరఫరా లేకుండా ఇవ్వనట్లయితే NA ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 2.EGG మరియు CHIKKI INDENT లో లో మార్పు లు చేసుకోవచ్చు మరియు VOUCHER జనరేట్ చేసుకోవచ్చు.
3.MDM మరియు TMF ఇన్స్పెక్షన్ లో BAD అని ఉన్న వాటికి AUTO TICKET జనరేట్ అవుతుంది.
NEW VERSION FEATURES :
1. MDM Inspection Menu Items photo changes with NA option for egg and chikki. 2. Egg indent changes and voucher generation. 3. Chikki indent changes and voucher generation. 4. Auto Ticket generation for all bad components in MDM and TMF inspection.
DOWNLOAD IMMS APP LATEST VERSION1.2.4 ⬇️