SBI Home loan Interest Certificate Download
మీరు భారతీయ స్టేట్ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారా? అయితే మీకు హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికేట్ కావాలా? కంగారు చెందనక్కర్లేదు. ఎస్బిఐ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కాపీని సులభంగా పొందవచ్చును.
Step 1: గూగుల్లో www. onlinesbi.in టైప్ చేసి సెర్చ్ చేయాలి.
Step 2: మీ వివరాలను ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో పర్సనల్ బ్యాంకింగ్ సెక్షన్లో లాగిన్ అవ్వాలి.
Step 3: e-services ట్యాబ్ ను ఓపెన్ చేయాలి.
Step 4: My certificates సెలెక్ట్ చేయాలి.
Step 5: Home loan Int.cert. (Prov) ను సెలెక్ట్ చేయాలి.
Step 6: తర్వాత అకౌంట్ నెంబర్ ను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
Step 7: హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికేట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని పిడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవచ్చును.
ఈ విధంగా మనము హోమ్ లోన్ సర్టిఫికెట్ను ఎస్బిఐ బ్రాంచ్ కు వెళ్లకుండానే డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవచ్చును.