ఆదాయపు పన్ను చెల్లించి, రీ ఫండ్ ఇంకా రాని వారు
1. మీ ITR ప్రాసెస్ పూర్తయి వుండాలి.
2. మీరు మీ ITR లో రీ ఫండ్ కొరకు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ వెలి డేట్ అయి వుండాలి.
3. PAN మరియు బ్యాంక్ అకౌంట్ లోని మీ పేరు, PAN నెంబరు, పుట్టిన తేది సరిపోయి వుండాలి.
4. మీరు ITR లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ఆక్టివ్/ ఆపరేషన్ లో వుండాలి.
5. బ్యాంక్ అకౌంట్ నెంబరు, IFSC కోడ్, బ్యాంక్ పేరు కరెక్ట్ గా వుండాలి.
6. మీరు గతములో ఐటీ వారికి చెల్లించాల్సిన బకాయిలు వుంటే, రీ ఫండ్ మొత్తము, ఆ బకాయి కి జమ చేసుకుంటారు. బకాయి కంటే రీ ఫండ్ మొత్తము ఎక్కువగా ఉంటే, మిగిలినది మాత్రమే బ్యాంక్ అకౌంట్ కు జమ అవుతుంది.
7. రీ ఫండ్ స్టేటస్ ను క్రింది లింక్ ఉపయోగించి తెలుసుకోవచ్చు.
⬇️⬇️⬇️
8. ఇన్ కమ్ టాక్స్ టోల్ ఫ్రీ నెంబర్ 18001030025 కు కాల్ చేసి, కనుక్కోవచ్చు.