హౌసింగ్ లోన్ సర్టిఫికెట్ బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంక్ ఫెసిలిటీ ఉన్నవారు డౌన్లోడ్ చేసుకునే విధానం 1.Login your net banking 2.click on e- services 3.click on certificates 4.click on "Home Loan Int. Cert (Prov)" 5. Select your home loan account Then get home loan certificate Onlineలో PLI అమౌంట్ PAY చేసే వారు ANNUAL STATEMENT ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొనే విధానం Visit the
> Login
> Tools & Utilities
> Payment history
>CERTIFICATE FOR INCOME TAX/ fill policy no
> click on get payment history
> Download receipt.