ముఖ్యాంశాలు : రెండు రకాల ట్యాక్స్ చెల్లింపు ఆప్షన్లు ట్యాక్స్ చెల్లింపుదారులకు ఎక్కువ పన్ను భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు 2020-21 బడ్జెట్లో కొత్త ట్యాక్స్ చెల్లింపు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది . పాత , కొత్త విధానాల్లో ట్యాక్స్ భారం తగ్గే ఆప్షను పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు . తగ్గింపులు , మినహాయింపులు , అలవెన్సుల ప్రయోజనాలను ట్యాక్స్ పేయర్లు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది . ఈ సంవత్సరం నుంచి రెండింట్లో ఎక్కువ లబ్ధి చేకూర్చే ఏదో ఒక ఆప్షన్ను ట్యాక్స్ చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు .
As per Budget 2021 Guidelines Slab rates బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000 ల 80C వదులుకోవాల్సి వస్తుంది .
• పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000 ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది . అయితే ఉద్యోగి లేదా పెన్షనర్ ఈ రెండింటిలో ఏది లాభదాయకమో ఇన్కమ్ టాక్స్ గణన సాఫ్ట్వేర్స్ ద్వారా తెలుసుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది . 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను దాఖలు అవసరం లేదు : కేంద్ర బడ్జెట్ 2021 లో సీతారామన్ ప్రకటించారు , 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు , ఆదాయ వనరుగా పెన్షన్ మరియు వడ్డీ మాత్రమే కలిగి ఉంటారు . వారి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడం నుండి మినహాయించబడతారు ( ITR ) . ఈ సీనియర్ సిటిజన్లు పన్ను చెల్లించకుండా మినహాయించబడలేదు కానీ వారు కొన్ని షరతులను నెరవేర్చినట్లయితే ITR దాఖలు చేయడం నుండి మినహాయించబడ్డారు . పెన్షన్ డిపాజిట్ చేయబడిన అదే బ్యాంకులో వడ్డీ ఆదాయం సంపాదించిన సందర్భంలో మాత్రమే వారు ఐటిఆర్ దాఖలు చేయడం నుండి మినహాయించబడతారు .
New Slab rates Budget 2021-2022 :
Income Tax Slab Rate for Individuals opting for old tax regime INCOME TAX SLAB RATES FOR FINANCIAL YEAR 2021-22 ASSESSMENT YEAR 2022- 23:
INCOME TAX 2021-22 NEW SLAB RATES (As per Old Regime) For Individual (Age below 60 years)
Taxable Income Up to Rs.2,50,000/- – Nil Rs.2,50,000/- to 5,00,000/- – 5% Rs.5,00,000/- to 10,00,000/-– 20% Rs.10,00,000/- and Above - 30%
Designed by C Ramanjaneyulu S.A(P.S) LATEST INCOME TAX SOFTWARE 2021-22 (PREPARED BY C.RAMANJENEYULU)
INCOME TAX 2021-22 LATEST SOFTWARE. మన మొబైల్ లోనే IT ఎoత పడుతుoదో (with new DA) చూసుకోవచ్చు.
⬇️