ఆదాయపన్ను వివరాలు ఆర్థిక సంవత్సరం 2019-2020
👉ముఖ్యంగా జీతం (GRASS)మొత్తం ఏడు లక్షల 50 వేల రూపాయలు లోపల ఉండి, సేవింగ్స్ మొత్తము 1,50,000 రూపాయలు ఉంటే ఎటువంటి టాక్స్ పడదు. వీరికి taxable income ఐదు లక్షల లోపు ఉంటుంది కాబట్టిRs12,500 వరకు రిబేట్ వస్తుంది..
👉ఫిబ్రవరి 2019 నాటికి ఎవరికైతే బేసిక్ పే Rs40,270 పైన ఉంటే ఇన్కమ్ టాక్స్ కంపల్సరీ కట్టవలెను. వీరికి Net taxable income ఐదు లక్షల పైన ఉంటుంది. కావున టాక్స్ మినహాయింపు( రిబేట్) లేదు. వీరి జీతం(GRASS) మొత్తం Rs7,68,464 అగును. వీరికి టాక్స్ Rs14,260 కట్టవలెను. savings 1,50,000+50,000 standard deduction+ HRA"60,000 తగ్గించిన టాక్స్ ఇన్కమ్ 5,08,464(aprox) వచ్చును.
👉 మరి కొన్ని బేసిక్ PAY లు వారి కట్టవలసిన ఇన్కమ్ టాక్స్ వివరాలు( షుమారు)👇
ఫిబ్రవరి 2019 నాటి BASIC PAY.........GRASS ...... TAX
39,160...7,47,29...NO TAX
40,270...7,68,464..14,441
41,380...7,75,950..15,881
42,490...8,18,868..24,140
43,680...8,41,576..28,506
46,060...8,87,526..37,344
47,330...9,11,768..42,006
48,600...9,36,016..46,690
49,870...9,60,856..51,447
53,950...1039394..66,552
61,450...1183208..94,207
64,670..1245318..106153
77,030..1482694..169204tax
💐ఉద్యోగులు అందరికీ ఆదాయం నుండి స్టాండర్డ్ డి డ క్షిన్ రు 50,000/-లు మినహాయింపు లభిస్తుంది.
💐Taxble Income రు 5 లక్ష లు మించని వారికి మనము pay చేయవలసిన టాక్స్ నుండి రు 12,500/- మినహాయింపు లభిస్తుంది.
💐80CCD 1B ప్రకారం CPS ఉద్యోగులు రు 150000/- లు పోను మరో 50000/- మినహాయింపు ఉంటుంది
💐ఇల్లు కొనడానికి లేదా కట్టుకొనడానికి తీసుకున్న అప్పు మీద వడ్డీ కి ,2014-15 మరియు ఆ తరువాత అప్పు తీసుకుంటే గరిష్టంగా రు 200000/-లు,2001-02 నుండి 2013-14 మధ్య తీసుకుంటే గరిష్టంగా రు 150000/-లు,2001-02 కంటే ముందు తీసుకుంటే గరిష్టంగా రు 30000/- మినహాయింపు కలదు.
💐Spouse కూడా పన్ను చెల్లింపు దారు అయిన యెడల జాయింట్ అకౌంట్ ద్వారా లోను తీసుకొని ఉంటే ఇద్దరు దామాషా ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చును.
💐మెడికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించి రు 25,000/-
వరకు మినహాయింపు కలదు
💐విద్యా ఋణ ము కు సంబంధించి చెల్లించే వడ్డీ కి పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు. ఇద్దరు పిల్లలు కు మాత్రమే పరిమితం.
💐బ్యాంకు పొదుపు ఖాతాలో దాచుకున్న మొత్తం పై వచ్చిన వడ్డీ పై రు 10,000/- గరిష్ట పరిమితి తో మినహాయింపు ఉంటుంది.
💐ఉద్యోగి వికలాంగుడు అయితే రు 75,000/- లు మినహాయింపు ఉంటుంది. అంగవైకల్యం 80% పై గా ఉన్నవారికి రు 1,25,000/-మినహాయింపు ఉంటుంది.
💐 Bank వారు fixed deposit etc.... Interest ను
రు.10000/ దాటితే TDS cut చేసేవారు దానిని ఇపుడు రు.40000 దాటితేనే TDS cut చేస్తారు.
💐CPS వారికి 80C కింద 150000 పూర్తి అయితే ఇంకా 80CCD(1B) కింద additionalగా Rs.50000 వరకు savings చూయించవచ్చు.కావున మీ savings ను సరి చూసుకోగలరు.
Tax పడే దానిని బట్టి Advance tax pay చేసుకోగలరు.
2019-20 ఆర్థిక సంవత్సరం కి ఆదాయపన్ను శ్లాబులు
1.రు. 2,50,000/- వరకు పన్ను లేదు
2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు 5 శాతం
3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు రు 2,500+5 శాతం
4.రు 5,00,000/- నుండి రు 10,00,000/- వరకు రు 12,500 +20 శాతం
5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం