ఇన్కమ్ టాక్స్ గమనిక
చాలా మంది ఉపాధ్యాయులు ఎలెక్ట్రిక్ స్కూటర్ లను లోన్ పై కొనుగోలు చేశారు. వాటికి ప్రస్తుతం వడ్డీ కూడా కడుతున్నారు . అలాంటి వారు 80 EEB సెక్షన్ కింద వడ్డీ కోసం చెల్లించిన మొత్తంలో 1,50,000 రూ వరకు ఇన్కమ్ టాక్స్ లో మినహాయింపు పొందవచ్చు. ఇది 80 C లో 1,50,000 కి అదనం
Deduction in respect of the interest payable on loan taken for the purpose of purchase of an electric vehicle (80EEB)
ఎలెక్ట్రిక్ స్కూటర్ కోసం లోన్ 01.04.2019 to 31.03.2023 మధ్యలో తీసుకొని ఉండాలి
లోన్ కు కట్టిన వడ్డీ Rs. 1,50,000/- వరకు ఇన్కమ్ టాక్స్ లో మినహాయింపు